News

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. మే 8 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ పుష్పాలతో అలంకరణ, వధూవరుల కల్యాణం, భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.